FIRE ACCIDENT: భారీ అగ్నిప్రమాదం.. సినీపరిశ్రమకు సంబంధించిన సామగ్రి దగ్ధం

author img

By

Published : Oct 13, 2021, 1:22 PM IST

Updated : Oct 13, 2021, 2:21 PM IST

fire-accident-at-himayat-sagar-in-rangareddy-district

13:18 October 13

భారీ అగ్నిప్రమాదం.. సినీపరిశ్రమకు సంబంధించిన సామగ్రి దగ్ధం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని హిమాయత్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీపరిశ్రమకు సంబంధించిన సామగ్రి దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదీ చదవండి: Fire In Atm: ఏటీఎంలో చెలరేగిన మంటలు.. ఏం జరిగింది?

Last Updated :Oct 13, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.