BJP MP Soyam Bapurao: ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావుపై కేసు నమోదు

author img

By

Published : Sep 2, 2021, 1:04 PM IST

Updated : Sep 2, 2021, 1:22 PM IST

case-registered-against-adilabad-mp-soyam-bapurao

13:01 September 02

ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదయింది.  భైంసా పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు. ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీపై పలువురు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సేవా భారతి కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.

Last Updated :Sep 2, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.