warangal, hanmakonda: జిల్లా పేర్లు మారిపోయాయి..

author img

By

Published : Aug 13, 2021, 9:53 PM IST

warangal, hanmakonda

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ జిల్లాగా.. వరంగల్​ గ్రామీణ జిల్లా వరంగల్​గా మారింది. ఇందుకు తగ్గట్లు అధికారులు బోర్డులు మర్చారు.

వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాలు హన్మకొండ, వరంగల్​గా పేర్లు మారడంతో... జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బోర్డులు కూడా మారాయి. అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నామఫలకాన్ని.. హన్మకొండ జిల్లాగా మార్చేశారు. ఇటు గ్రామీణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా పేరు మార్చి వరంగల్ జిల్లాగా మార్చేశారు. రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలతో మ్యాపులను సరిచేశారు.

ఇదీ చదవండి: Delta Variant: టీకా తీసుకున్న వారి నుంచి 'డెల్టా' వ్యాపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.