ఉపరాష్ట్రపతి మనువరాలి దాతృత్యం.. రూ.50 లక్షలు విరాళం
Published on: Nov 14, 2021, 10:50 PM IST

ఉపరాష్ట్రపతి మనువరాలి దాతృత్యం.. రూ.50 లక్షలు విరాళం
Published on: Nov 14, 2021, 10:50 PM IST
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. హృదయ క్యూర్ ఏ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.
ఉపరాష్ట్రపతి మనువరాలి దాతృత్యం.. రూ.50 లక్షలు విరాళం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పూర్తితో ఆయన మనవరాలు నిహారిక 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన వివాహం సందర్భంగా హృదయ క్యూర్ ఏ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌కు విరాళాన్ని ఇచ్చారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్రమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో చెక్కును ట్రస్టుకు అందించారు. నిహారికను వెంకయ్యనాయుడు అభినందించారు.
ఇదీచూడండి:

Loading...