స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

author img

By

Published : Jan 21, 2023, 10:45 AM IST

gold rate today in ap and ts

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి.. ప్రస్తుతం రూ.58,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 19తగ్గి.. ప్రస్తుతం రూ. 70,299 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,630 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,299 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,299 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,630 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,299 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,630 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,299 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..

అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1926.85 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.97 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,26,407పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,26,407
ఇథీరియంరూ.1,33,582
టెథర్​రూ.80.97
బైనాన్స్​ కాయిన్​రూ.24,472
యూఎస్​డీ కాయిన్రూ.80.98

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.