స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : May 9, 2022, 9:41 AM IST

Gold Rate Today

Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.80కిపైగా దిగొచ్చింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర సైతం రూ.150 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,128గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,280గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,280గా ఉంది. కిలో వెండి ధర రూ.64,128 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,280వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,128గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,128 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,128వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ ఔన్సు బంగారం 1,877 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.27 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.26,08,405(-0.39%)
ఇథీరియంరూ.1,90,513(-1.73%)
టెథర్రూ.77.30(+0.30%)
బినాన్స్​ కాయిన్​ రూ.27,191(-0.63%)
యూఎస్​డీ కాయిన్​ రూ.80.99(-0.08%)

ఇదీ చూడండి: సెప్టెంబర్ కల్లా 'ఎస్​సీఐ' వేలం.. త్వరలోనే ఆర్థిక బిడ్లకు ఆహ్వానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.