Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

author img

By

Published : Dec 5, 2021, 9:08 AM IST

GOLD PRICE TODAY

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర ఆదివారం స్థిరంగా ఉంది. వెండి ధరలో కూడా ఏ మార్పు లేదు.

  • Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,265గా ఉంది. కిలో వెండి ధర రూ.62,830 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,265 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 62,830గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,265 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,830 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,265గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,830 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,784.15 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.56 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: రూ.36 వేలకే ఎలక్ట్రిక్​ స్కూటర్​- ఫీచర్స్​ అదుర్స్​!

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: Jio Recharge Cashback Offers: ఆ రీఛార్జ్​లపై 20% జియో క్యాష్​బ్యాక్​

ఇదీ చూడండి: Tariff Hike: ఛార్జీల పెంపుతో టెల్కోలకు ఎంత లాభం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.