జాలరిని లక్షాధికారిని చేసిన అరుదైన చేప

author img

By

Published : Nov 24, 2021, 8:36 PM IST

కర్ణాటక జాలరికి అరుదైన 'ఘోల్ ఫిష్​' వలలో చిక్కింది. మాల్పే ఓడరేవులో దీని ధర రూ.1.8 లక్షలు పలికింది.

కర్ణాటక ఉడిపి జిల్లాలో అరుదైన చేప​ జాలరి వలలో చిక్కింది. మాల్పే ఓడరేవులో దీని ధర రూ.1.8 లక్షలు పలికింది. ఆ చేపను 'ఘోల్ ఫిష్'​గా గుర్తించారు. దాని బరువు 18 కేజీలున్నట్లు చెప్పారు.

Ghol fish
అరుదైన 'ఘోల్ ఫిష్​'

ఈ ఫిష్​లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. విదేశాలలో మంచి డిమాండ్​ ఉంటుంది. కేజీ ఘోల్ ఫిష్​కు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: కర్తార్​పుర్​ వేదికగా.. 74 ఏళ్ల తర్వాత కలుసుకొని..

కత్రినా కైఫ్ బుగ్గల్లా మన రోడ్లు ఉండాలి: మంత్రి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.