కాలుష్యరహిత దీపావళిపై విశాఖ పోలీసుల అవగాహన
Published on: Nov 13, 2020, 12:51 PM IST

కాలుష్య రహితంగా దీపావళి ఆవశ్యకతపై విశాఖ పోలీసులు వినూత్న ఆలోచనతో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ చిత్రాలలో ని దృశ్యాలను జత చేస్తూ దీపావళి ప్రాధాన్యతపై వీడియో రూపొందించారు. పర్యావరణహితంగా పండుగ జరుపుకోవడమే దీపావళికి నిర్వచనం అని ప్రజలకు విఙప్తి చేశారు.
Loading...