కేంద్ర బడ్జెట్‌ -2022 ప్రాధాన్యతలేంటి.. ఎంఎస్‌పీకి ప్రాధాన్యమిస్తారా?

By

Published : Jan 25, 2022, 10:08 PM IST

thumbnail

Union Budget 2022: కొవిడ్‌ సంక్షోభం మొదలైన తర్వాత రెండో బడ్జెట్‌ విడుదలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. వరుస లాక్‌డౌన్లు, ఆంక్షల నడుమ పారిశ్రామిక, వ్యాపార- వాణిజ్య రంగాలు చితికిపోయాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయం, స్టార్టప్స్‌ రంగాలు స్థిరంగా నిలదొక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్‌ అంచనాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ఏఏ రంగాలకు ప్రాధాన్యం ఇస్తుంది.? గతేడాది ప్రకటించిన ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను ఏ మేరకు ఆదుకున్నాయి? ఈ బడ్జెట్‌లో జనజీవనానికి భరోసా కల్పించే ఆర్థిక ప్రకటనలు ఏముంటాయి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.