'సర్కారు వారి పాట'లో 'సితార'ను బలవంతంగా ఇరికించారా? మహేశ్​ క్లారిటీ!

By

Published : May 11, 2022, 5:38 PM IST

Updated : May 11, 2022, 10:59 PM IST

thumbnail

సూపర్​స్టార్​ మహేష్​బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12 థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్​లో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్​ శ్యామల.. హీరో మహేశ్​బాబు, దర్శకుడు పరుశురామ్, సంగీత దర్శకుడు తమన్​తో చిట్​ చాట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేశ్​ కూతురు సితార కనిపిస్తుందా? మేకింగ్​ వీడియోలో అదరగొట్టిన ఆమెను.. మూవీలో బలవంతంగా ఇరికించారా? సినిమాలో కనిపించేందుకు సితార చేసిన ప్రయత్నాలు ఏంటి?

Last Updated : May 11, 2022, 10:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.