డ్యాన్సింగ్​ పోలీస్.. స్టెప్​ వేస్తే క్షణాల్లో ట్రాఫిక్ క్లియర్

By

Published : Sep 16, 2022, 2:17 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​కు చెందిన ఓ హోంగార్డ్​.. ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో తనదైన ముద్ర వేశారు. సిటీ హార్ట్స్​ ఆస్పత్రి సమీపంలోని జంక్షన్​ వద్ద నృత్యం చేస్తూ వాహనాలను నియంత్రిస్తారు జోగేంద్ర కుమార్. ఇలా చేయడం.. ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుందని, ట్రాఫిక్​ నియంత్రణ సులువుగా సాగుతుందని అంటున్నారు ఆయన. జోగేంద్ర కృషిని గుర్తించారు ఉత్తరాఖండ్​​​ డీజీపీ అశోక్ కుమార్. ట్రాఫిక్ నియంత్రణలో విశేష కృషి చేసినందుకు డిసెంబర్ 6న హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ రైజింగ్​డే రోజు ఆయన్ను సత్కరించాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.