కనీస జాగ్రత్తలు పాటిద్దాం.. కరోనా వ్యాప్తిని నివారిద్దాం

By

Published : Jul 11, 2020, 3:40 PM IST

thumbnail

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోవటమే కరోనా విజృంభించటానికి కారణమని అధికారుల సర్వేలో తెలుస్తోంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్య అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్​ను అరికట్టేందుకు వారు కొన్ని సూచనలను ఈ వీడియో ద్వారా తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.