టెన్నిస్​ స్టార్​ లియాండర్​ పేస్​కు తప్పిన ప్రమాదం!

By

Published : Dec 11, 2020, 7:34 PM IST

thumbnail

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. కోల్​కతాలోని ఓ సైకిల్​ తయారీ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సైకిల్​ తొక్కుతూ కిందపడ్డారు. ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల అందరూ ఊపరిపీల్చుకున్నారు. పక్కనే ఉన్నవారు వచ్చి లేపిన తర్వాత మళ్లీ సైకిల్​ తొక్కడం విశేషం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.