పట్టాలపై కూలిన విమానం- ఇరుక్కున్న పైలట్.. ఎదురుగా రైలు..

By

Published : Jan 10, 2022, 8:50 PM IST

thumbnail

Plane Crash Los Angeles: అమెరికా లాస్​ఏంజెలెస్​లో రైలు పట్టాలపై కూలిన విమాన పైలట్​ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు రక్షించారు. అదే ట్రాక్​పై ఓవైపు వేగంగా రైలు దూసుకొస్తుండగా.. చిన్నపాటి విమానంలో చిక్కుకున్న వ్యక్తిని అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆ పైలట్​ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తర్వాత సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి.. రైళ్ల రాకపోకలు కాసేపు నిలిపివేశారు. ట్రాక్​పై పడిన విమాన శకలాల్ని తొలగించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.