వెజిటేరియన్స్ మెచ్చేలా.. పచ్చని 'కబాబ్' రెసిపీ!

By

Published : Sep 9, 2020, 1:05 PM IST

thumbnail

కబాబ్ అనగానే.. ఎర్రగా, కారంగా, బాగా కాలిన మాంసం ముక్కలే కళ్లముందు కనిపిస్తాయి. కానీ, మొఘలాయి స్పెషల్ కబాబ్​లు మాత్రం వాటికి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. తింటే స్వర్గాన్ని తలపిస్తాయి. ఆ రుచి శాకాహారులకు సైతం అందించడానికే.. పాలకూర, బఠాణీలు, ఉడకబెట్టిన బంగాళదుంపలతో హరాభరా కబాబ్ రెసిపీ తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.