'స్పైసీ బనానా మిల్క్ షేక్' రెసిపీ!

By

Published : Sep 13, 2020, 1:11 PM IST

thumbnail

సులభంగా శరీరానికి పోషకాలు అందించాలంటే పండ్లతో చేసే మిల్క్ షేక్స్, స్మూథీలు ఓ చక్కటి పరిష్కారం. పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండ్లతో తియ్యటి మిల్క్ షేక్స్ చేసుకోవడం మామూలే. అయితే, ఈ సారి అరటిపండుతో కాస్త కారంగా, ఘాటుగా, సూపర్​గా ఉండే 'స్పైసీ బనానా మిల్క్ షేక్' ట్రై చేద్దాం రండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.