'అమెరికా కోడి కాలు పెడితే భారత పరిశ్రమ మటాష్'

By

Published : Feb 16, 2020, 1:40 PM IST

Updated : Mar 1, 2020, 12:35 PM IST

thumbnail

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలకు అవకాశం ఉంది. అందులో అమెరికా కోడికాళ్లు దిగుమతి చేసుకునే ఒప్పందంపై దేశ పౌల్ట్రీ రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఒప్పందం కుదిరితే భారత పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంటుందని అంటున్నారు నిపుణులు. భారత్​ అందుకు అంగీకరిస్తే కోళ్ల పరిశ్రమ మాత్రమే కాక మొత్తం వ్యవసాయ రంగానికే తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు పౌల్ట్రీ నిపుణులు, అంతర్జాతీయ ఎగ్​ కౌన్సిల్ అధ్యక్షుడు సురేశ్​ రాయుడు చిట్టూరి. అమెరికా కోడి కాళ్ల దిగుమతితో కలిగే నష్టాల గురించి ఆయన మాటల్లోనే..

Last Updated : Mar 1, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.