ప్రియుడిపై ప్రేయసి బంధువుల దాడి.. వదిలేయమని ప్రాధేయపడినా...

By

Published : Feb 7, 2022, 1:01 PM IST

thumbnail

తన ప్రేయసిని కలవడానికి వెళ్లిన ఓ ప్రియుడిపై ప్రియురాలి బంధువులు దాడిచేశారు. కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కర్రతో కొట్టారు. సాయం చేయండి అని అరుస్తున్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని మోరెనా జిల్లా బదెపురాలో జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.