ఒకేసారి 550 కేక్స్​ కట్ చేసి పుట్టిన రోజు వేడుక

By

Published : Oct 13, 2021, 1:16 PM IST

thumbnail

మహారాష్ట్ర ముంబయిలోని కాందివలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు. సాధారణంగా పుట్టినరోజుకు ఒక కేక్​ కట్​ చేస్తారు. అయితే సూర్య రాతూరి అనే యువకుడు ఒకేసారి 550 కేకులు కట్​ చేసి తన బర్తడేను ఘనంగా జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.