బైక్​ను భుజంపై మోస్తూ కొండ దాటిన బాహుబలి

By

Published : Feb 8, 2022, 1:18 PM IST

thumbnail

కొండ గుట్టలపై నుంచి బైక్​ను భుజంపై మోస్తూ కిందకు దిగాడు ఓ యువకుడు. అతనికి మరికొందరు సాయం చేశారు. నేరేడు నాలా సమీపంలోని నక్రోడ్-చాజు వద్ద కొండ చరియలు విరిగి పడడం వల్ల రోడ్డు మూతపడింది. బండరాళ్లతో రోడ్డంతా నిండిపోవడం వల్ల అటు వైపుగా వెళ్తున్న యువకుడు.. ఇతరుల సాయంతో భుజంపై బైక్​ను మోసుకుని మరో చివరకు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.