రోడ్లు సరిగ్గా లేక గుర్రంపై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి

By

Published : Nov 22, 2022, 10:38 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

స్కూల్​కు ఎవరైనా బస్సు, ఆటోలలో వెళ్తుంటారు. లేదా సైకిల్​పై వెళ్తారు. అయితే మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్​కు చెందిన ఓ 6వ తరగతి విద్యార్థి మాత్రం గుర్రంపై స్కూల్​కు వెళ్తున్నాడు. తమ గ్రామానికి రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లే నాలుగు కిలోమీటర్లు అశ్వంపైనే ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నానని బాలుడు లలిత్ కుమార్ తెలిపాడు. చదువు మీద ఉన్న ఆసక్తితోనే తాను ఇలా చేస్తున్నానని చెెప్పాడు. పాఠశాలకు వెళ్లాక మేత కోసం గుర్రాన్ని సమీపంలోని ఓ పొలంలో కట్టేస్తున్నట్లు చెప్పాడు.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.