పెళ్లి తర్వాత భార్యకు గిఫ్ట్​గా హెలికాప్టర్​ రైడ్

By

Published : Dec 4, 2022, 2:17 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

వివాహం అనంతరం హెలికాప్టర్​లో ఇంటికి వెళ్లి నవదంపతులు వార్తల్లోకెక్కారు. ఉత్తర్​ప్రదేశ్ రూడ్కీలోని చావ్​మండీకి చెందిన సంజయ్ కుమార్ కుమారుడి వివాహం ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్​తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 2న బిజ్నోర్​ చాంద్​పుర్​లో వీరి వివాహం జరిగింది. కాగా వివాహం అనంతరం వధువును హెలికాప్టర్​లో ఇంటికి తీసుకొచ్చాడు వరుడు. దీంతో చావ్​మండీలో సందడి నెలకొంది. హెలికాప్టర్​ను చూసేందుకు స్థానికులు అక్కడికి తరలివెళ్లారు. చిన్నారులు ఆసక్తిగా హెలికాప్టర్​ను తిలకించారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.