యాంకర్​ రష్మి డైట్ సీక్రెట్​ ఇదే.. ఆ ఫుడ్​ చూస్తే ఆగలేదట!

By

Published : Jun 26, 2022, 7:25 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

Anchor Rashmi Diet: నటిగా, వ్యాఖ్యాతగా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి. తన అందం, చలాకీతనంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేశారు. తాజాగా తన సౌందర్యం, ఫిట్​నెస్​కు గల రహస్యాన్ని తెలిపారామె. తాను పాటించే డైట్​ను వివరించారు. ఇంకా తనకు వంట చేయడం వచ్చా? ఇష్టమైన స్వీట్​, ఆహారం ఏంటి? స్ట్రీట్​ ఫుడ్​లో ఏదంటే ఎక్కువగా ఇష్టం? వంటి విషయాలను చెప్పారు. అవన్నీ ఆమె మాటల్లోనే వినేద్దాం...

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.