'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్.. ఆ సీక్రెట్స్​ చెప్పేసిన డైరెక్టర్.. NBK, NTRతో అనుకుని..

By

Published : Sep 22, 2022, 4:37 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

బాలకృష్ణ-వి.వి.వినాయక్​ కాంబోలో అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించిన 'చెన్నకేశవరెడ్డి'.. సెప్టెంబరు 25 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఆ రోజు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ ఫ్యాన్స్​ భారీ స్థాయిలో రీరిలీజ్ చేయనున్నారు. అయితే దీనిపై హర్షం వ్యక్తం చేశారు దర్శకుడు వి.వి. వినాయక్​. ఈ చిత్రం ద్వారా వచ్చే కలెక్షన్లను బసవతారకం ట్రస్ట్​కు విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్​ను కూడా చెప్పారు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి..

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.