Suspension: ఆ కేసులో డబ్బు డిమాండ్.. ఎస్​ఐ,హెడ్​ కానిస్టేబుల్ సస్పెండ్

author img

By

Published : Sep 20, 2021, 8:33 PM IST

Updated : Sep 20, 2021, 10:36 PM IST

ఎస్​ఐ,హెడ్​ కానిస్టేబుల్ సస్పెండ్

20:28 September 20

జంగారెడ్డిగూడెం ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్​లో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్​పై సస్పెన్షన్ వేటు పడింది. భార్యాభర్తల కేసులో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఆరోపణలు రుజువు కావటంతో ఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ పరశురాంపై సస్పెన్షన్ వేటు వేశారు. 

ఇదీ చదవండి

NEPAL GANG: హైదరాబాద్​లో నేపాల్​ గ్యాంగ్​ హల్​చల్​.. పాత స్కెచ్​తో కొత్తగా దోచేశారు

Last Updated :Sep 20, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.