బాలికపై అత్యాచారం.. ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు..

author img

By

Published : Sep 19, 2021, 9:33 AM IST

Updated : Sep 19, 2021, 1:39 PM IST

బాలికపై అత్యాచారం

09:28 September 19

పశ్చిమగోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో దారుణం జరిగింది. తొమ్మిది ఏళ్ల బాలికపై వరుసకు బావ అయ్యే వ్యక్తి  పదిరోజుల క్రితం అత్యాచారం చేశాడు. అత్యాచార ఘటనపై పోలీసులకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులకు సమాచారం చేరడంతో ఆందోళనకు గురైన  సత్యప్రకాశ్‌ శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో సత్యప్రకాశ్‌కు చికిత్స అందిస్తున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.   

ఇదీ చదవండి:  sucharitha : 'మీ పాలనలో మహిళలకు జరిగిన న్యాయమెంత?'

Last Updated :Sep 19, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.