GAS LEAK: ఐస్‌ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

author img

By

Published : Sep 17, 2021, 8:35 PM IST

Updated : Sep 17, 2021, 10:37 PM IST

gas leak  in west godawari

20:33 September 17

ammonia gas leak in ice factory

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులో అమోనియా గ్యాస్ లీకైంది. ఐస్ ఫ్యాక్టరీలో లీకేజీ చోటు చేసుకోగా.. గ్యాస్ బయటకు రాకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: COUNTING VOTES: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు.. కేంద్రాల ఏర్పాటు

Last Updated :Sep 17, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.