ETV Bharat / state

ఆదివాసీ సంతలో... విదేశీయులు సందడి

ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఒనకడిల్లి వారపు సంతలో గురువారం విదేశీ పర్యటకులు సందడి చేశారు. ఈ సంతకు బోండా, గడబ తెగలకు చెందిన ఆదివాసీ మహిళలు సంప్రదాయ వస్త్రాల్లో వస్తారు. వారిని చూడటానికి ప్రపంచం నలు మూలాల నుంచి విదేశీ పర్యటకులు వచ్చారు. ఇటలీ, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి దాదాపు 100 మంది దాకా వచ్చారు. సంత మొత్తం పర్యాటకులతో సందడిగా మారింది. గిరిజన మహిళలు ధరించే ఆభరణాలు చూసి విదేశీయులు మురిసిపోయారు. గిరిజనులు కట్టుబాట్లు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

forigners in tribal market at vishakapatnam
ఆదివాసీ సంతలో... విదేశీయులు సందడి
author img

By

Published : February 27, 2020 at 8:14 PM IST

Choose ETV Bharat
ఆదివాసీ సంతలో... విదేశీయులు సందడి