సాయం కాదది.. నా ధర్మం!, కదులుతున్న రైల్లో ప్రసవం చేసిన డా.స్వాతిరెడ్డి

author img

By

Published : Sep 15, 2022, 10:15 PM IST

Updated : Sep 15, 2022, 10:38 PM IST

DOCTOR SWATHI REDDY

DOCTOR SWATHI REDDY : వేగంగా దూసుకెళ్తున్న రైళ్లో ఓ మహిళ పురిటి నోప్పులతో ఇబ్బంది పడుతుంది. కానీ ఆ రైలు ఎక్కడ ఆగాదు. మరి ఎలా.. ఈ సమయంలోనే అపద్బంధవురాలిగా ఆదుకుంది ఆ యువతి. తను నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడాలన్న నాన్న మాటలను నిజం చేసింది. వైద్యులు అంటే ఆసుపత్రుల్లోనే కాదు.. ఏ ఆపద కాలంలోనైనా సేవలందిస్తారన్న నానుడిని నిజం చేసింది. ఆమె.. డాక్టర్‌ స్వాతిరెడ్డి. వేగంగా కదులుతున్న రైళ్లోని తల్లి, బిడ్డలను కాపాడి అందరీ ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. తాను చేసిన సాయం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మరి, స్వాతిరెడ్డి అందించిన వైద్యం గురించి తన మాటల్లోనే విందాం.

వైద్యవృత్తి అవసరాన్ని చాటిచెప్పి.. కదులుతున్న రైల్లో ప్రసవం చేసిన డా.స్వాతిరెడ్డి

ఇవీ చదవండి:

దొంగతనం చేశాను కదా.. నన్ను అరెస్టు చేయాల్సిందే!

200 అడుగుల బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి

Last Updated :Sep 15, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.