మృత్య్సకారుల మధ్య మళ్లీ మొదలైన వివాదం.. భారీగా మోహరించిన పోలీసులు
Published on: Jul 30, 2022, 7:30 PM IST

మృత్య్సకారుల మధ్య మళ్లీ మొదలైన వివాదం.. భారీగా మోహరించిన పోలీసులు
Published on: Jul 30, 2022, 7:30 PM IST
NET ISSUE IN VISAKHA: విశాఖ జిల్లాలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. తమకు సంబంధించిన 11 వలలను సంప్రదాయ మృత్య్సకారులు తీసుకెళ్లారని రింగు వలల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
NET ISSUE IN VISAKHA: విశాఖలో రింగు వలలపై జాలరుల వివాదం మరోసారి మొదలైంది. రింగు వలల మత్స్యకారులకు సంబంధించిన 11 బోట్‌లను సంప్రదాయ మత్స్యకారులు తీసుకెళ్లడంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెదజాలారిపేటలో పోలీసులు భారీగా మోహరించారు. తమ బోట్లు తీసుకెళ్లడంపై రింగువలల మత్స్యకారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
- "జే బ్రాండ్స్ పోవాలి.. జగన్ దిగిపోవాలి".. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళల నిరసన
- ఆర్థిక స్తోమతలేక.. కాడెద్దులుగా భార్యాకూతురు..

Loading...