Father's Day: నాన్నతో కలిసి కుమార్తెల క్యాట్​వాక్..

author img

By

Published : Jun 20, 2022, 10:48 AM IST

cat walk with fathers on fathers day at vishakapatnam

Father's Day: తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వైజాగ్ ఎక్స్​పో ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా తండ్రులతో కలిసి కుమార్తెలు క్యాట్​వాక్ నిర్వహించడం ఆకట్టుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.