ETV Bharat / state

విశాఖలో ఏపీ న్యూరో కాన్-2019 సదస్సు

ఆంధ్రప్రదేశ్ న్యూరో అసోసియేషన్ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా  విశాఖ నోవాటెల్ హోటల్​లో మూడు రోజుల పాటు ఏపీ న్యూరో కాన్-2019 పేరిట సదస్సు నిర్వహిస్తున్నారు.

విశాఖలో ఏపీ న్యూరో కాన్-2019 సదస్సు

Published : June 14, 2019 at 11:00 PM IST

Choose ETV Bharat
విశాఖలో ఏపీ న్యూరో కాన్-2019 సదస్సు

విశాఖ నోవాటెల్ హోటల్ వేదికగా..మూడు రోజుల పాటు జరిగే ఏపీ న్యూరో కాన్-2019 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నాడీ శాస్త్ర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేదిస్తున్న నాడీ సంబంధిత సమస్యలు, చికిత్స విధానాలపై చర్చించనున్నారు. .డీప్ బ్రెయిన్ స్టీములషన్, బోటాక్స్ థెరపీపై కార్యశాలలు ఏర్పాటు చేశారు. నాడీ వైద్య నిపుణులతో పాటు పీజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ న్యూరో అసోసియేషన్ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

Intro:Ap_Nlr_05_14_nilichina murugu kaluvalu_pkg_byts1_C1

నాట్: సార్ ఈ ఐటమ్ కు సంబంధించిన స్క్రిప్ట్, విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా స్టాపర్ గారు పంపారు, పరిశీలించగలరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291