తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం
Published on: May 10, 2022, 8:13 PM IST

తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం
Published on: May 10, 2022, 8:13 PM IST
తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తితిదే ఉత్సవాలు నిర్వహించింది. ఉత్సవాల్లో అష్టలక్ష్మీ దశావతార మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం
ఇవీ చూడండి

Loading...