illegal wine: అక్రమ మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు

author img

By

Published : Oct 3, 2021, 8:40 PM IST

అక్రమ మద్యం పట్టివేత

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు తెలిపారు. నలుగురిని అరెస్టు చేశారు.

ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అక్రమంగా తరలిస్తున్న మద్యం, నాటుసారాను కోటబొమ్మాళి ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్​లో అక్రమంగా రవాణా చేస్తున్న 3వేల నాటుసారా ప్యాకెట్లు, 479 మద్యం సీసాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ వాహనం, ఓ ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.

ఇదీచదవండి.

Badwel By-poll: బద్వేల్‌ ఉపఎన్నిక నుంచి తప్పుకున్న తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.