Mundlamuru MPP: డిక్లరేషన్లు ఇచ్చాకే ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక జరపండి: హైకోర్టు

author img

By

Published : Sep 24, 2021, 3:08 PM IST

Updated : Sep 24, 2021, 4:26 PM IST

Mundlamuru MPP

15:04 September 24

mundlamuru mandal

పరిషత్ ఎన్నికల్లో గెలిచిన వారికి డిక్లరేషన్‌ ఇవ్వట్లేదన్న పిటిషన్‌పై హైకోర్టు(ap high court) విచారణ జరిపింది. ముండ్లమూరు మండలం అభ్యర్థులు(Mundlamuru MPP news) వేసిన పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గెలిచిన వారికి డిక్లరేషన్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. డిక్లరేషన్లు ఇచ్చాకే ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక జరపాలని అధికారులను ఆదేశించింది.

ఇదీ చదవండి

నాన్సెన్స్ మాట్లాడొద్దు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీపై వైకాపా ఎమ్మెల్యే ఫైర్

Last Updated :Sep 24, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.