సినీనటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్.. హాజరైన సీఎం జగన్
Published on: Nov 29, 2022, 10:27 PM IST

సినీనటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్.. హాజరైన సీఎం జగన్
Published on: Nov 29, 2022, 10:27 PM IST
Actor Ali Daughter Marriage: ప్రముఖ సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Cm Jagan Attend Actor Ali Daughter Marriage: గుంటూరులో నిర్వహించిన సినీ నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె ఫాతిమా వివాహ రిసెఫ్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ప్రముఖులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.
అలీ కుమార్తె ఫాతిమా వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి జగన్
ఇవీ చదవండి:

Loading...