cannabis seize:కాజా టోల్ గేట్ వద్ద 370 కిలోల గంజాయి పట్టివేత

author img

By

Published : Nov 25, 2021, 11:07 AM IST

కాజా టోల్ గేట్ వద్ద 370 కిలోల గంజాయి పట్టివేత

గుంటూరు జిల్లాలో ఓ లారీలో భారీగా గంజాయి పట్టుబడింది. లారీ డ్రైవర్​ తో పాటు మరో మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలో 370 కిలోల గంజాయి పట్టుబడింది. కాజా టోల్ గేట్ వద్ద బుధవారం రాత్రి మంగళగిరి పోలీసులు తనిఖీలు చేపట్టారు. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న లారీ తనిఖీ చేపట్టగా లారీలో గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్​తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

case registered: తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై కేసు నమోదు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.