13న జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

author img

By

Published : Dec 4, 2022, 3:54 PM IST

కేబినెట్ సమావేశం

Cabinet meeting: ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతుందనీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Cabinet meeting in AP: ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో భేటీ అవుతుందనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 9వ తేదీలోగా ఆయా శాఖలకు చెందిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కార్యాలయం అన్ని శాఖలకు సూచనలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.