మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం
Published on: Mar 14, 2021, 4:35 PM IST

మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం
Published on: Mar 14, 2021, 4:35 PM IST
మండపేట మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. 30 స్థానాలకు గాను 22 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.
తూర్పు గోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 30 స్థానాలకు గాను వైకాపా 22, తెదేపా 7, ఇతరులు ఒక చోట్ల విజయ కేతనం ఎగరవేశారు.
ఇదీ చదవండి: తుని మున్సిపాలిటీలో అన్ని వార్డులు వైకాపావే..

Loading...