పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం
Updated: Mar 18, 2023, 8:47 PM |
Published: Mar 18, 2023, 4:23 PM
Published: Mar 18, 2023, 4:23 PM


పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం
Updated: Mar 18, 2023, 8:47 PM |
Published: Mar 18, 2023, 4:23 PM
Published: Mar 18, 2023, 4:23 PM
20:46 March 18
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం
- పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం
- వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డిపై తెదేపా అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి విజయం
- రాష్ట్రంలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం
18:51 March 18
పశ్చిమ రీకౌంటింగ్‌కు పట్టుబడుతున్న వైకాపా అభ్యర్థి
- ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేయాలని వైకాపా డిమాండ్
- కౌంటింగ్ కేంద్రంలో నేలపై కూర్చుని నిరసన తెలిపిన వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి
16:27 March 18
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యంలో తెదేపా
- పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యంలో తెదేపా
- భాజపా అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఆధిక్యంలో తెదేపా
- 1009 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ఆధిక్యంలో తెదేపా
- వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ
- తెదేపా నాయకుల సంబరాలను అడ్డుకున్న వైకాపా నాయకులు
16:09 March 18
కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- ఉత్కంఠగా కొనసాగుతున్న పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- వైకాపా పట్టభద్రుల అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి వెలుపలికి వచ్చి మీడియాతో చిట్ చాట్.
- భాజపా అభ్యర్థి ఓట్ల లెక్కింపు పూర్తయింది తెదేపాకు 400 పైగా ఆధిక్యం ఉంది..
- అనంతపురంలో పిడిఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రారంభం

Loading...