కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు

author img

By

Published : Sep 18, 2021, 8:55 PM IST

Updated : Sep 18, 2021, 10:17 PM IST

కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు

20:54 September 18

కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు

కాణిపాకం దేవాలయంలో ఆర్జిత సేవా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు దేవదాయ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.

పెంచిన టికెట్ల ధరలు

  • సుప్రభాతం టికెట్‌ ధర రూ.750
  • పంచామృతాభిషేకం టికెట్‌ రూ.750
  • కల్యాణోత్సవం టికెట్ రూ.1,016
  • పూలంగి సేవ రూ.1,500, నిజరూప దర్శనం రూ.100
  • మహా హారతి టికెట్ ధర రూ.200

ఇదీ చదవండి: కాణిపాకం ఆలయానికి రూ.31.50 లక్షలు విరాళమిచ్చిన భక్తుడు

Last Updated :Sep 18, 2021, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.