LIVE UPDATES: పంజాగుట్ట శ్మశానవాటికలో ముగిసిన కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

author img

By

Published : Feb 3, 2023, 8:28 AM IST

Updated : Feb 3, 2023, 3:47 PM IST

VISWANATH PASSES AWAY

15:45 February 03

  • పంజాగుట్ట శ్మశాన వాటికలో కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

15:42 February 03

విశ్వనాథ్ అంతిమయాత్ర

  • కొనసాగుతున్న దర్శకుడు విశ్వనాథ్ అంతిమయాత్ర
  • ఫిల్మ్ నగర్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర
  • కాసేపట్లో పంజాగుట్ట శ్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు

10:07 February 03

  • విశ్వనాథ్ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
  • విశ్వనాథ్ మృతిచెందడం బాధాకరం: ప్రధాని మోదీ
  • విశ్వనాథ్ సృజనాత్మక బహుముఖ దర్శకుడు: ప్రధాని మోదీ
  • సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు: ప్రధాని మోదీ
  • విశ్వనాథ్ సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయి: ప్రధాని మోదీ
  • విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోదీ

09:54 February 03

విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు

  • విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
  • నివాళులర్పించిన రాఘవేంద్రరావు, గుణశేఖర్‌, అశ్వనీదత్‌
  • నివాళులర్పించిన వెంకటేశ్‌, సాయికుమార్‌, రాజశేఖర్‌, మురళీమోహన్‌
  • నివాళులర్పించిన కోట శ్రీనివాస్‌, తనికెళ్ల భరణి, చంద్రబోస్‌
  • నివాళులర్పించిన అల్లు అరవింద్‌, రాధిక, బ్రహ్మానందం, నాజర్‌


09:54 February 03

తాను నమ్మిన సినిమాను రాజీపడకుండా తీశారు: రాధిక

  • విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: రాధిక
  • తాను నమ్మిన సినిమాను రాజీపడకుండా తీశారు: రాధిక
  • తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేయడానికి పునాది వేశారు: రాధిక

09:53 February 03

విశ్వనాథ్‌.. భారత చలనచిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం

  • విశ్వనాథ్‌.. భారత చలనచిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం: బ్రహ్మానందం
  • సువర్ణ కమలం శాశ్వతంగా ఉంటుంది: బ్రహ్మానందం
  • కళ బతికున్నంత కాలం విశ్వనాథ్‌ మనతోనే ఉంటారు: బ్రహ్మానందం
  • విశ్వనాథ్‌ దర్శకత్వంలో 2 సినిమాల్లో నటించాను: బ్రహ్మానందం
  • విశ్వనాథ్‌ కుటుంబాన్ని కలిసినపుడు సరదాగా గడిపేవాళ్లం: బ్రహ్మానందం
  • విశ్వనాథ్‌తో ఎన్నో మధురక్షణాలు పంచుకున్నా: బ్రహ్మానందం

09:53 February 03

దర్శకులపై విశ్వనాథ్‌ ప్రభావం ఉంటుంది: గుణశేఖర్‌

  • దర్శకులపై విశ్వనాథ్‌ ప్రభావం ఉంటుంది: గుణశేఖర్‌
  • సినిమా గొప్ప కళ అని నిరూపించారు: గుణశేఖర్‌
  • విశ్వనాథ్‌.. కళాకారులను ప్రభావితం చేశారు: గుణశేఖర్‌
  • విశ్వనాథ్‌.. ఎప్పుడూ సజీవంగా ఉంటారు: గుణశేఖర్‌
  • విశ్వనాథ్‌.. ప్రతి సినిమా పుస్తకంగా భావించవచ్చు: గుణశేఖర్‌
  • 'శంకరాభరణం' గురించి ఎంత చెప్పినా తక్కువే: గుణశేఖర్‌
  • అన్ని తరాలకు శంకరాభరణం స్ఫూర్తినిస్తుంది: గుణశేఖర్‌

09:52 February 03

విశ్వనాథ్‌.. యువతరానికి ఆదర్శంగా ఉంటారు

  • విశ్వనాథ్‌.. యువతరానికి ఆదర్శంగా ఉంటారు
  • విశ్వనాథ్‌.. కేవలం తెలుగు దర్శకుడు కాదు.. భారతీయ దర్శకుడు
  • సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది

09:23 February 03

సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు: రాఘవేంద్ర

  • సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు: రాఘవేంద్ర
  • బాపు, బాలచంద్ర, విశ్వనాథ్‌ వంటి వారు చరిత్రకారులు: రాఘవేంద్ర


09:07 February 03

పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు: ఏడిద రాజా

  • ఉదయం 11 గం.కు విశ్వనాథ్ అంతిమయాత్ర: ఏడిద రాజా
  • పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు: ఏడిద రాజా

08:50 February 03

'శంకరాభరణం' సినిమా నన్ను హత్తుకుపోయింది: పవన్‌ కల్యాణ్‌

  • విశ్వనాథ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
  • నా చిన్నప్పుడు సంస్కృతి, సంగీతం గురించి తెలియదు
  • మన సంస్కృతి, కర్ణాటక సంగీతం ఇంత గొప్పగా ఉంటదని తెలియదు
  • 'శంకరాభరణం' సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసింది: పవన్‌
  • 'శంకరాభరణం' సినిమా నన్ను హత్తుకుపోయింది: పవన్‌ కల్యాణ్‌
  • ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయి: పవన్‌ కల్యాణ్‌

08:50 February 03

విశ్వనాథ్ పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్, త్రివిక్రమ్‌, సత్యానంద్ నివాళులు

  • విశ్వనాథ్ పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్, త్రివిక్రమ్‌, సత్యానంద్ నివాళులు

08:50 February 03

కళాతపస్వి విశ్వనాథ్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు

  • కళాతపస్వి విశ్వనాథ్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు
  • బాపట్ల జిల్లా: భట్టిప్రోలు మం. పెదపులివర్రులో విషాదఛాయలు
  • విశ్వనాథ్, నేను చిన్నప్పుడు బాగా స్నేహంగా ఉండేవాళ్లం: విశ్వనాథ్‌ స్నేహితుడు
  • విశ్వనాథ్ కుటుంబం పెదపులివర్రులో పదేళ్లపాటు నివాసం ఉంది: సుబ్బారావు
  • పదేళ్ల తర్వాత విశ్వనాథ్ కుటుంబం విజయవాడ వెళ్లిపోయింది: సుబ్బారావు
  • విజయవాడలో పరిచయాల ద్వారా సినిమాల్లోకి వెళ్లారు: సుబ్బారావు
  • దర్శకుడు అయ్యాక విశ్వనాథ్‌ కొన్నిసార్లు పెదపులివర్రు వచ్చారు: సుబ్బారావు

08:48 February 03

విశ్వనాథ్‌ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది: కమల్‌హాసన్‌

  • కళాతపస్వి విశ్వనాథ్‌ మృతిపట్ల కమల్‌హాసన్‌ సంతాపం
  • కళ అమరత్వాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు: కమల్‌హాసన్‌
  • విశ్వనాథ్‌ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది: కమల్‌హాసన్‌
  • విశ్వనాథ్‌కు వీరాభిమాని అంటూ ట్వీట్‌ చేసిన కమల్‌హాసన్‌

08:15 February 03

కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ: బాలకృష్ణ

  • కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ: బాలకృష్ణ
  • ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటు: బాలకృష్ణ
  • విశ్వనాథ్ ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం: బాలకృష్ణ
  • మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటారు: బాలకృష్ణ
  • విశ్వనాథ్‌ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి: బాలకృష్ణ
  • ఆయన సినిమాలు కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటాయి: బాలకృష్ణ
    విశ్వనాథ్ మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది: బాలకృష్ణ

08:15 February 03

విశ్వనాథ్‌ మృతిపట్ల సోము వీర్రాజు సంతాపం

  • విశ్వనాథ్‌ మృతిపట్ల సోము వీర్రాజు సంతాపం
  • విశ్వనాథ్‌ మరణం కళాభిమానులకు తీరని లోటు: సోము వీర్రాజు
  • విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: సోము వీర్రాజు

08:15 February 03

విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు

  • విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
  • నివాళులర్పించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, తనికెళ్ల భరిణి

08:15 February 03

విశ్వనాథ్‌ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం

  • విశ్వనాథ్‌ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
  • తెలుగు సినిమా స్థాయిని విశ్వనాథ్‌ పెంచారు: వెంకయ్య
  • మన ఖ్యాతిని విశ్వనాథ్‌ విశ్వవ్యాప్తం చేశారు: వెంకయ్య
  • విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా: వెంకయ్య
  • విశ్వనాథ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: వెంకయ్య

08:14 February 03

ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

  • ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
  • తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడు: జగన్‌
  • తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు విశ్వనాథ్‌ గుర్తింపు తెచ్చారు: జగన్‌
  • తెలుగు చలనచిత్ర రంగానికి విశ్వనాథ్ ఎనలేని కృషిచేశారు: జగన్‌
  • విశ్వనాథ్‌ మృతి తెలుగు సినీరంగానికి లోటు: సీఎం జగన్‌
  • విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: సీఎం జగన్‌

08:14 February 03

కళాతపస్వి విశ్వనాథ్‌ మృతిపట్ల చంద్రబాబు, లోకేశ్​ దిగ్భ్రాంతి

  • కళాతపస్వి విశ్వనాథ్‌ మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
  • కళాఖండాల్లాంటి చిత్రాలను విశ్వనాథ్‌ అందించారు: చంద్రబాబు
  • విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు
  • విశ్వనాథ్‌ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు: చంద్రబాబు
  • దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల నారా లోకేశ్‌ సంతాపం
  • విశ్వనాథ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్‌

08:14 February 03

కళాతపస్వి విశ్వనాథ్‌ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి

  • కె.విశ్వనాథ్ మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం
  • కళాతపస్వి విశ్వనాథ్‌ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
  • విశ్వనాథ్ మృతిపట్ల జూనియర్‌ ఎన్టీఆర్ సంతాపం

08:08 February 03

  • హైదరాబాద్: కళాతపస్వి కె. విశ్వనాథ్‌(92) కన్నుమూత
  • జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్‌
  • విశ్వనాథ్‌ పార్థివదేహం ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలింపు
  • శంకరాభరణం విడుదలైన రోజే విశ్వనాథ్ శివైక్యం
  • ఐదు దశాబాద్దాల పాటు తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన కె.విశ్వనాథ్‌
Last Updated :Feb 3, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.