అనంతపురం: డి.హిరేహాల్‌లో రూ.31.20 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత

author img

By

Published : Sep 20, 2021, 12:05 PM IST

Updated : Sep 20, 2021, 1:40 PM IST

డి.హిరేహాల్‌లో  రూ.31.20 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత

12:01 September 20

gutka cought in anantapuram district

అనంతపురం: డి.హిరేహాల్‌లో పోలీసులు రూ.31.20 లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీ డ్రైవర్, ఇద్దరు క్లీనర్లను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని తుముకూరు నుంచి  గుల్బర్గాకు గుట్కాను తరలిస్తున్నట్లు గుర్తించారు. గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసిన డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

ఇదీ చదవండి: VARIETY REQUEST: బ్యాలెట్​ బాక్స్​లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్​..

Last Updated :Sep 20, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.