Nadal corona: స్టార్ ప్లేయర్ నాదల్​కు కరోనా

author img

By

Published : Dec 20, 2021, 5:36 PM IST

Rafael Nadal Covid-19

Covid 19: అబుదాబి ఎగ్జిబిషన్​ ఈవెంట్​లో పాల్గొన్న ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నాదల్​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు.

స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్​ ఈవెంట్​ పాల్గొని స్వదేశం స్పెయిన్​ చేరుకున్నాడు. అక్కడ చేసిన పరీక్షల్లో ఇతడికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయమై ట్వీట్ కూడా చేశాడు నాదల్.

"నేను కొంత బాధలో ఉన్నాను. ఇందులో నుంచి త్వరగా బయటపడతానని అనుకుంటున్నాను. నాతో క్లోజ్​గా ఉన్న వారందరూ కరోనా టెస్ట్​లు చేయించుకోండి" అని నాదల్ ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.