LIVE: హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు...
Published: May 14, 2023, 3:46 PM

Chandrababu Naidu in Gitam University : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో.. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విద్యార్థులకు ఆయన పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో.. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విద్యార్థులకు ఆయన పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో.. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విద్యార్థులకు ఆయన పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు.