రాహుల్ రాయల్టీ.. రూ.5 కోట్ల కారు.. రూ. 27 లక్షల వాచ్.. లైఫ్‌స్టైల్ అదుర్స్!
Updated: Jan 22, 2023, 5:31 PM |
Published: Jan 22, 2023, 5:31 PM
Published: Jan 22, 2023, 5:31 PM

బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి, స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేడుక కోసం అటు సినీ అభిమానులు ఇటు క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2019లో ప్రేమలో పడ్డ ఈ జంట సోమవారం జరగనున్న పెళ్లి వేడుకతో ఒకటవ్వనుంది. ఇప్పటికే వీరిద్దరి ఇళ్లలో సందడి మొదలవ్వగా అటు రాహుల్ ఇంటితో పాటు ఇటు ఖండాలాలోని పెళ్లి వేదికైన అతియా నివాసంలోని పెళ్లి పనులు జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పుడు ఈ తారల లైఫ్ స్టైల్ మీద నెటిజన్లు లుక్కేస్తున్నారు. రాహుల్ అతియా వాడే ఖరీదైన దుస్తులు దగ్గర నుంచి వారు తిరిగే కార్ల వరకు అన్నింటిని గూగుల్‌లో వెతికేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మన స్టైలిష్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ లగ్జరీ లైఫ్‌ను ఓ సారి చూసేద్దామా

1/ 19
star cricketer kl rahul luxurious life

Loading...