IPL 2023: దిల్లీ ఫ్రాంఛైజీకి షాక్.. రూ.22 కోట్లు లాస్.. మరి నీతా అంబానీకి ఎంతంటే?
Updated: Mar 17, 2023, 5:21 PM |
Published: Mar 17, 2023, 4:51 PM
Published: Mar 17, 2023, 4:51 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 16వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్ల మినీ వేలం పూర్తికాగా.. ఆయా జట్లు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాయి. కానీ మరోవైపు, దాదాపు అన్ని జట్లకు లీగ్ ప్రారంభానికి ముందే షాక్‌లు తగులుతున్నాయి. గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు లీగ్‌కు దూరమవుతున్నారు. సీజన్ మొదలయ్యేందుకు టైమ్ దగ్గరపడేకొద్దీ గాయపడిన ప్లేయర్ల జాబితా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సీజన్‌కు దూరమవ్వనున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు మొత్తం సొమ్మును చెల్లిస్తాయా? లేక సగమే ఇస్తాయా? సీజన్‌కు ముందు ఆయా ఫ్రాంచైజీలు ఎంత మేరకు నష్టపోనున్నాయి?

1/ 14
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 16వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్ల మినీ వేలం పూర్తికాగా.. ఆయా జట్లు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాయి. కానీ మరోవైపు, దాదాపు అన్ని జట్లకు లీగ్ ప్రారంభానికి ముందే షాక్‌లు తగులుతున్నాయి. గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు లీగ్‌కు దూరమవుతున్నారు. సీజన్ మొదలయ్యేందుకు టైమ్ దగ్గరపడేకొద్దీ గాయపడిన ప్లేయర్ల జాబితా పెరుగుతూ వస్తోంది. దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, అన్రిచ్ దూరమయ్యారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబయి ఇండియన్స్ కు జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్సన్ దూరమయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లు ఆయా జట్లకు అందుబాటులో ఉండరు. అయితే ఈ సీజన్‌కు దూరమవ్వనున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు మొత్తం సొమ్మును చెల్లిస్తాయా? లేక సగమే ఇస్తుందా? సీజన్‌కు ముందు ఆయా ఫ్రాంచైజీలు ఎంత మేరకు నష్టపోనున్నాయి?

Loading...