ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత దివ్యాంగురాలిని వివాహమాడిన ప్రియుడు
Updated: Nov 19, 2022, 3:39 PM |
Published: Nov 19, 2022, 3:39 PM
Published: Nov 19, 2022, 3:39 PM

ఎనిమిదేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే మధ్యలో విధి వారిని వెక్కిరించింది. 2019లో యువతికి పక్షవాతం రావడం వల్ల ఆమె నడవలేని స్థితి ఏర్పడింది. అయితే ఆమెకు అప్పటి నుంచి అండగా నిలిచి వివాహం చేసుకున్నాడు ఆమె ప్రియుడు. ఈ అరుదైన వివాహం ఒడిశా బాలాసోర్‌లో జరిగింది.

1/ 9
వధూవరులు

Loading...