అందం పెట్టుబడి.. బలహీనతే రాబడి.. ప్రేమ ముసుగులో కి'లేడి' మోసాలు
Published on: May 15, 2022, 12:02 PM IST |
Updated on: May 15, 2022, 12:02 PM IST
Updated on: May 15, 2022, 12:02 PM IST

అందం ఆమెకు బలం. ఆ బలాన్ని ఉపయోగించి.. జల్సాగా బతికేందుకు.. అంతకుమించిన ఆనందాలను ఆస్వాదించేందుకు ఈ కి‘లేడి’ ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు. పెళ్లి పేరుతో ఆశ చూపి.. యువకుల నుంచి అందినకాడికి దోచుకుని.. ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 మంది.. మోసపోయిన జాబితాలో ఉన్నారంటే.. ఆ కి'లేడి' అందంతో చేసే గమ్మత్తేంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది.
1/ 10

Loading...